ETV Bharat / bharat

సౌదీలో కేరళ నర్సుకు సోకిన కరోనా వైరస్​ - About 100 Indian nurses mostly from Kerala working at Al-Hayat hospital have been tested&none except one nurse was found infected by Corona virus

about-100-indian-nurses-mostly-from-kerala-working-at-al-hayat-hospital-have-been-tested-and-none-except-one-nurse-was-found-infected-by-corona-virus
సౌదీలో కేరళ నర్సుకు సోకిన కరోనా వైరస్​
author img

By

Published : Jan 23, 2020, 8:07 PM IST

Updated : Feb 18, 2020, 3:55 AM IST

20:05 January 23

సౌదీలో కేరళ నర్సుకు సోకిన కరోనా వైరస్​

MURALEEDHARAN
విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్​ ట్వీట్​

చైనా సహా ప్రపంచదేశాలను భయపెడుతోన్న కరోనా వైరస్​.. వేగంగా వ్యాపిస్తోంది. అమెరికా, సింగపూర్​, వియత్నాంలను తాకిన ఈ బ్యాక్టీరియా... తాజాగా సౌదీకీ పాకింది. అక్కడి భారతీయ నర్సుకు కరోనా వైరస్​ సోకినట్లు, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు తెలిపారు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్​.

చైనాలో పుట్టి... ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌... కేరళకు చెందిన నర్స్‌కు సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ చెప్పారు. జెడ్డాలోని ఆల్‌హయత్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న కేరళకు చెందిన 100 మంది నర్స్‌లను పరీక్షించగా....ఒకరికి ప్రాణాంతక కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత నర్సు.. ఆరోగ్యం క్రమంగా  మెరుగుపడుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. చైనాలో ఈ మహమ్మారి ధాటికి ఇప్పటివరకు 17 మంది బలయ్యారు. దీంతో అప్రమత్తమైన భారత్‌... చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 60 విమానాలకు చెందిన దాదాపు 13 వేల మందిని స్క్రీనింగ్‌చేయగా వారిలో ఏ ఒక్కరికీ వైరస్‌ సోకలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ZCZC
PRI NAT NRG
.NOIDA NRG10
NCR-VEHICLE-THIEF
Auto-lifter who sold NCR vehicles in Northeast held in Noida
         Noida (UP), Jan 23 (PTI) The Noida Police on Thursday arrested a suspected auto-lifter and recovered around a dozen vehicles, including motorcycles and cars, stolen by him, officials said.
         The accused along with his partner, who is absconding, has so far stolen around 50 vehicles and then sold them off in the Northeast, they said.
         "Accused Sahdev alias Ajay was held around 1 am near Morna police post in Sector 35 during a checking. On questioning, he led police to recovery of six cars, three motorcycles and a three-wheeler," an official from Sector 24 police station said.
         There are at least 10 FIRs against Sahdev, a native of Bihar, registered at various police stations in Gautam Buddh Nagar, he said.
         The police have also identified his partner as Babu, a native of nearby Moradabad district, he added.
         A fresh FIR has been registered against the accused and he has been produced before a local court, the police said. PTI KIS
KJ
KJ
01231956
NNNN
Last Updated : Feb 18, 2020, 3:55 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.