ETV Bharat / state

షాద్​నగర్​లో ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం - bus stop

ఇంటర్మీడియట్​ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. బస్టాండ్​ సమీపంలో అధిక లోడుతో వెళ్తోన్న ట్రాక్టర్​ వెనక్కి వచ్చి బాలిక పైకి దూసుకెళ్లింది. ట్రాక్టర్​ తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి
author img

By

Published : Mar 9, 2019, 5:56 PM IST

రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి
రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసి స్వగ్రామానికి వెళ్తున్న విద్యార్థిని స్రవంతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్​ పైకి ఎక్కలేక వెనక్కి రావడంతో బాలికపైకి దూసుకొచ్చింది. డ్రైవర్​ తప్పిదానికి నిండు ప్రాణం బలైంది.

ట్రాక్టర్ అధిక లోడుతో వెళ్లడమే కారణమని స్థానికులు అంటున్నారు. పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఉద్దేశపూర్వకంగానే దాడి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.