ETV Bharat / state

"వీవిక మృతికి కారణమైన వారిని శిక్షించాలి"

నాగోల్​ డివిజన్​లోని సాయినగర్​ కాలనీలోని నాగార్జున స్కూల్​లో ప్రమాదవశాత్తు వీవిక అనే విద్యార్థిని మృతి చెందింది.  మృతికి కారణమైన వారిని శిక్షించాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రామ్​నర్సింహగౌడ్​ డిమాండ్​ చేశారు.

వీవిక మృతికి కారణమైన వారిని శిక్షించాలి
author img

By

Published : Jun 13, 2019, 9:18 PM IST

హైదరాబాద్​ నాగోల్​ డివిజన్​లోని సాయినగర్​ కాలనీలో గల నాగార్జున స్కూల్​లో ప్రమాదవశాత్తు 9వ తరగతి విద్యార్థిని వీవిక మృతి చెందింది. వీవిక మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్​ చేసి.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రామ్​నర్సింహగౌడ్​ డిమాండ్​ చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి స్కూల్​కు అనుమతులు ఇచ్చిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.