ETV Bharat / state

చటాన్‌పల్లిలో కిడ్నాప్​ అయిన చిన్నారి లభ్యం - chatanpally kidnap

షాద్​నగర్​లోని చటాన్​పల్లిలో నాలుగేళ్ల బాలిక అపహరణ కథ సుఖాంతం అయింది. ఐదు గంటల అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్​ స్టేషన్​కు బాలికను తీసుకువచ్చి లొంగిపోయాడు.

4year old girl kidnaped in chatanpally village
చటాన్‌పల్లిలో నాలుగేళ్ల బాలిక అపహరణ... అనంతరం లభ్యం
author img

By

Published : Dec 17, 2019, 11:35 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చటాన్‌పల్లిలో చిన్నారిని అపహరించిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఐదు గంటల తర్వాత బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చాడు.

గ్రామంలో మేస్త్రీగా పని చేస్తున్న శివ కుమార్తె స్నేహిత.. షాద్‌నగర్ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతోంది. మంగళవారం పాఠశాల నుంచి వచ్చి ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి చాక్లెట్‌ ఆశ చూపి బాలికను వాహనంపై తీసుకెళ్లాడు. ఐదు గంటల అనంతరం నిందితుడు బాలికను తీసుకుని పోలీస్​స్టేషన్​కు తీసుకువచ్చాడు.

చటాన్‌పల్లిలో కిడ్నాప్​ అయిన చిన్నారి లభ్యం

ఇవీ చూడండి: యాదాద్రిలో 45 నిమిషాల పాటు సాగిన కేసీఆర్​ సమీక్ష

Intro:సికింద్రాబాద్.. యాంకర్..దక్షిణ మధ్య రైల్వే కి చెందిన 9 రైల్వే స్టేషన్ కు ప్రతిష్టాత్మక ఐఎస్ఓ - అవార్డులు వచ్చాయి...

- వాటిలో ఎ కో-స్మార్ట్ స్టేషన్లు గా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసిన 3 స్టేషన్లు చేరికలో సిద్ధంగా ఉన్నాయి....
దక్షిణ మధ్య రైల్వే లోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, నిజామాబాద్, కర్నూలు సిటీ, బాసర్, వికారాబాద్
మరియు పిల్లి వైద్యనాథ్ రైల్వే స్టేషన్లలో చేపట్టిన ఉత్తమమైన మరియు ప్రత్యేకమైన పర్యావరణ నిర్వహణ పద్ధతులకు ప్రతిష్టాత్మక
పర్యావరణ ప్రమాణాల ఐ ఎస్ ఓ-14001:2015 సర్టిఫికేషన్ అవార్డులు లభించాయి.

ఐఎస్-14001:2015 సర్టిఫికేషన్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రవాణా, పరిశుభ్రత నిర్వహణ మరియు సమయానుకులంగా
చెత్తను తొలగించడం వంటి విషయాలలో పాటించే ఉన్నత ప్రమాణాలను అమలుచేసినందుకు ఇవ్వబడుతున్నది. ముఖ్యంగా అతితక్కువ
వనరుల వినియోగం మరియు పర్యావరణ హితమైన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ సర్టిఫికేషన్ ఇచ్చారు....
అందుకు రైల్వే జీఎం గజనన్ కృషి ఫలితంగానే అవార్డులు వచ్చాయని రైల్వే అధికారులు ఆనందం వ్యక్తం చేశారు...........
గమనిక....అవార్డ్స్ వచ్చిన మిగితా రైల్వేస్టేషన్ ల విజువల్స్ వాడుకోగలరు..Body:వంశీConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.