ETV Bharat / state

శంషాబాద్​లో 1100 గ్రాముల బంగారం పట్టివేత - శంషాబాద్​లో భారీగా బంగారం పట్టివేత

1100-grams-gold-caught-in-shamshabad-airport
శంషాబాద్​లో భారీగా బంగారం పట్టివేత
author img

By

Published : Feb 15, 2020, 8:45 AM IST

Updated : Feb 15, 2020, 8:23 PM IST

08:37 February 15

శంషాబాద్​లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్​లో భారీగా బంగారం పట్టివేత

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. తమిళనాడుకు చెందిన సింథల్​కుమార్​ అనే స్మగ్లర్​ నుంచి 1100 గ్రాముల పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు.  

నాలుగు పాకెట్ల బంగారం పేస్టును సింగపూర్​ నుంచి హైదరాబాద్​కు లో దుస్తులు, షూ సాక్స్​లో అమర్చి తీసుకొస్తుండగా సీఐఎస్ఎఫ్​ భద్రతా సిబ్బంది గుర్తించారు. సింథల్​కుమార్​ అదుపులోకి తీసుకున్న కస్టమ్స్​ అధికారులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.  

ఇదీ చదవండిః మందు భామలం... మేమూ మందు భామలం..

Last Updated : Feb 15, 2020, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.