రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ఎంపీడీవో భారతిపై సస్పెన్షన్ వేటు పడింది. పల్లెప్రగతిలో నిర్లక్ష్యం వహించినందుకు భారతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కృష్ణభాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణలో అద్భుత వ్యాపార అవకాశాలున్నాయి: కేటీఆర్