ఇదీ చూడండి: విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస
45 రోజుల రాజన్న హుండీ ఆదాయం కోటి 78 లక్షలు - వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం
వేములవాడ రాజేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం కోటి 78 లక్షలకుపైగా సమకూరింది. 45 రోజుల నుంచి భక్తులు సమర్పించుకున్న కానుకలను లెక్కగట్టారు.
45 రోజుల రాజన్న హుండీ ఆదాయం కోటి 78 లక్షలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో 45 రోజుల హుండీ లెక్కించారు. కోటి 78 లక్షల 41 వేల 389 రూపాయల ఆదాయం సమకూరింది. ఆలయ ఆవరణలో ప్రధాన, అనుబంధ దేవాలయాల హుండీలను లెక్కించారు. భక్తులు 456 గ్రాముల బంగారం, 17 కేజీల 300 గ్రాముల వెండి సమర్పించినట్టు లెక్కింపులో తేలింది.
ఇదీ చూడండి: విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస
Intro:రాజన్న హుండీ ఆదాయం 1 కోటి 78లక్షలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో 45 రోజుల హుండీ లెక్కింపు ద్వారా కోటి 78లక్షల నలభై ఒక్క వెయ్యి 389 రూపాయల ఆదాయం సమకూరింది. ఆలయ ఆవరణలోని ఓపన్ కాంప్లెక్స్లో ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయాల హుండీలను లెక్కించారు.
ఈ లెక్కింపులో 456 గ్రాముల బంగారం, 17 కేజీల 300 గ్రాముల వెండి భక్తులు సమర్పించిన మొక్కుల రూపంలో ఆలయానికి సమకూరింది.Body:రాజన్న హుండీ ఆదాయం 1 కోటి 78లక్షలుConclusion:రాజన్న హుండీ ఆదాయం 1 కోటి 78లక్షలు