రాజన్న సిరిసిల్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులరద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన భక్తులు ధర్మ గుండంలో స్నానాలు ఆచరించారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనాలు అమలుపరిచారు.
రాజన్నకు కోడె మొక్కులు - temple
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
![రాజన్నకు కోడె మొక్కులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3456966-thumbnail-3x2-vemulawada.jpg?imwidth=3840)
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
రాజన్న సిరిసిల్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులరద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన భక్తులు ధర్మ గుండంలో స్నానాలు ఆచరించారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనాలు అమలుపరిచారు.
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
Intro:Body:Conclusion: