ఇవీ చూడండి:'శాసనసభకు భిన్నంగా లోక్సభ ఫలితాలు'
శివపార్వతుల కల్యాణం చూసేందుకు భారీగా భక్తులు - VEMULAWADA BHAKTHULARADDHI SHIVAKALYANAM
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యకేత్రం వేములవాడ భక్తులతో కిటకిటలాడుతోంది. శివపార్వతుల కల్యాణం కన్నుల నిండుగా తిలకించేందుకు జనులు భక్తిశ్రద్ధలతో వేచిచూస్తున్నారు.
క్యూలైన్లలో బారులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కల్యాణం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. కల్యాణాన్ని ప్రజలు తిలకించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రద్దీ దృష్ట్యా ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనాన్ని అమలు చేశారు.
ఇవీ చూడండి:'శాసనసభకు భిన్నంగా లోక్సభ ఫలితాలు'
Intro:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శివ కళ్యాణం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున భక్తులు చేరారు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు పరిచి భక్తులకు శీఘ్ర దర్శనం అమలు చేశారు.
Body:రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
Conclusion:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ
Body:రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
Conclusion:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ
Last Updated : Mar 23, 2019, 4:08 PM IST