ETV Bharat / state

'తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు' - tangallapalli villagers in rajanna siricilla district protest for drinking water

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహిళలు సిరిసిల్ల- సిద్దిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

'తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు'
author img

By

Published : Jul 5, 2019, 5:08 PM IST

'తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు'

గత 20 రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భగీరథ పైప్​లైన్ పగిలిపోవడం వల్ల కాలనీకి నీటి సరఫరా నిలిచి పోయిందని వాపోయారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు.

Intro:TG_KRN_63_05_SRCL_THAGUNEETIKOSAM MAILALA NIRASANA_AVB_G1_TS10040

( )రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం సిరిసిల్ల- సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. గత 20 రోజులుగా తాగునీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భగీరథ పైప్లైన్ పగిలిపోవడంతో కాలనీకి నీటి సరఫరా నిలిచి పోయిందని ఫలితంగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై సుమారు గంటపాటు గ్రామస్తులు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మిషన్ భగీరథ అధికారులు వచ్చి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.Body:SrclConclusion:రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.