రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పరీక్ష సమయానికి పది నిమిషాలు ఆలస్యమైనందున లోపలికి అనుమతించలేదు.
తమ గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేదని అధికారులకు చెప్పినా.. పరీక్ష రాయనీయలేదని ఎనగంటి గ్రామానికి చెందిన నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిరాశతో ఇంటి ముఖం పట్టాడు.
ఇవీచూడండి: మాస్కుల ఉపయోగంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!