ప్రతిపక్షాన్ని విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి యత్నించగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం లేని ప్రభుత్వం లేదని, తెలంగాణలో మాత్రం ప్రతిపక్షం లేకుండా కేసీఆర్, కేటీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు.
'ప్రతిపక్షం లేకుండా చేయడమేంటి?' - congress
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోవాడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హస్తం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
ప్రతిపక్షాన్ని విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి యత్నించగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం లేని ప్రభుత్వం లేదని, తెలంగాణలో మాత్రం ప్రతిపక్షం లేకుండా కేసీఆర్, కేటీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు.
( )రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తెరాస పార్టీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ప్రతిపక్షాన్ని విలీనం చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం లేని ప్రభుత్వం లేదని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్, కేటీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు. తెరాస లో విలీనమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నైతికంగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి , తెరాస పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందలన్నారు. లేదంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
బైట్: సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు.
Body:srcl
Conclusion:కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా.