ETV Bharat / state

సర్జిపూల్​ పనులను పర్యవేక్షించిన స్మితాసబర్వాల్​ - latest news of smita sabarwal visit to surgipol in sirisilla

రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్​లోని కొనసాగుతున్న సర్జిపూల్​ పనులను స్మితా సబర్వాల్​ పర్యవేక్షించారు. పనులను వేగవంతంగా సమన్వయంతో చేయాలని అధికారులను ఆదేశించారు.

సర్జిపూల్​ పనులను పర్యవేక్షించిన స్మితాసబర్వాల్​
author img

By

Published : Nov 14, 2019, 2:45 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్​లోని సర్జిపూల్ పనులను ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. పనుల వివరాలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్​తో కలిసి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతగిరి ప్రాజెక్ట్ వద్దగల సర్జిపూల్ పనులు వేగవంతంగా కొనసాగించేందుకు తీసుకున్న చర్యలను అధికారులు ఆమెకు వివరించారు. సమన్వయంగా రాణిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని అధికారులను స్మితా సబర్వాల్​ ఆదేశించారు.

సర్జిపూల్​ పనులను పర్యవేక్షించిన స్మితాసబర్వాల్​

ఇదీ చూడండి: అధికారులకు స్మితా సబర్వాల్ వార్నింగ్

TG_KRN_551_14_SARGIPUL_PANUAOARISHILANA_AVB_TS10084 RREPORTER: TIRUPATHI PLACE: MANAKONDUR CONSTANCY MOBILE NUMBER: 8297208099 రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్ సర్జిపుల్ పనులను ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రెటరీ స్మితా సబర్వాల్ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తో కలిసి పర్యవేక్షించారు. నడుస్తున్న పనుల వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతగిరి ప్రాజెక్ట్ వద్దగల సర్జిపుల్ పనులు వేగవంతంగా కొనసాగించేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. సమన్వయంగా రాణిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని అధికారులకు ఆదేశించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.