వేములవాడ రాజన్న ఆలయం సీతారామస్వామి కల్యాణానికి సిద్ధమైంది. గుడిలో క్షేత్రపాలకుడిగా ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో సీతారామచంద్రుల వివాహం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6 నుంచి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయని ఆలయ ఈవో రాజేశ్వర్ తెలిపారు. శనివారం జరిగే కల్యాణానికి భక్తులు తరలి రావాలన్నారు. భక్తులకు చలువపందిళ్లు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
సీతారామ కల్యాణానికి సిద్ధమైన రాజన్న ఆలయం - sitarama
తెలంగాణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6 నుంచి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి.
సీతారాములు
వేములవాడ రాజన్న ఆలయం సీతారామస్వామి కల్యాణానికి సిద్ధమైంది. గుడిలో క్షేత్రపాలకుడిగా ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో సీతారామచంద్రుల వివాహం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6 నుంచి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయని ఆలయ ఈవో రాజేశ్వర్ తెలిపారు. శనివారం జరిగే కల్యాణానికి భక్తులు తరలి రావాలన్నారు. భక్తులకు చలువపందిళ్లు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
Intro:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సీత రాముల కల్యాణానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న ఆలయంలో క్షేత్రపాలకుడిగా అనంత పద్మనాభ స్వామి, ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర మూర్తి ఆలయాలు కొలువై ఉండటంతో హరిహర క్షేత్రంగా గా విరాజిల్లుతోంది ఆలయంలో సేవ పూజలతో పాటు వైష్ణవ పూజలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా ప్రారంభమై ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. 13వ తేదీ శనివారం రోజున శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు కల్పించేందుకు చలువపందిళ్లు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల ఏర్పాట్లు క్రమబద్ధీకరణ భక్తులు కళ్యాణం వీక్షించేందుకు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు.
Body:బైట్: దుస రాజేశ్వర్, ఈఓ,
బైట్1: నమిలికొండ శరత్ కుమార్, అర్చకుడు
Conclusion:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సీత రాముల కల్యాణానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Body:బైట్: దుస రాజేశ్వర్, ఈఓ,
బైట్1: నమిలికొండ శరత్ కుమార్, అర్చకుడు
Conclusion:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సీత రాముల కల్యాణానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.