రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బతుకమ్మ చీరల తయారీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ఆడపడుచులకు నచ్చిన రీతిలో చీరలను తయారు చేయించింది. హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ శైలజ రామయ్యార్ గత ఆరు నెలలుగా నిత్యం సిరిసిల్లలో పర్యటిస్తూ చీరల తయారీని పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు బతుకమ్మ కానుకగా ఇచ్చే చీరలకు సరికొత్త రంగులను అద్ది చీరలు సిద్దం చేస్తున్నారు.
సరికొత్త రంగులతో బతుకమ్మ చీరలు - సరికొత్త రంగులతో
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బతుకమ్మ చీరల తయారీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ఆడపడుచులకు నచ్చిన రీతిలో చీరలను తయారు చేయించింది.
సరికొత్త రంగులతో బతుకమ్మ చీరలు
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బతుకమ్మ చీరల తయారీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ఆడపడుచులకు నచ్చిన రీతిలో చీరలను తయారు చేయించింది. హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ శైలజ రామయ్యార్ గత ఆరు నెలలుగా నిత్యం సిరిసిల్లలో పర్యటిస్తూ చీరల తయారీని పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు బతుకమ్మ కానుకగా ఇచ్చే చీరలకు సరికొత్త రంగులను అద్ది చీరలు సిద్దం చేస్తున్నారు.
sample description