ETV Bharat / state

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ - undefined

శ్రావణ మాసం మొదటి సోమవారం కావటం వల్ల వేములవాడ ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు.

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
author img

By

Published : Aug 5, 2019, 12:12 PM IST

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల ఆలయంలో ఆర్జిత సేవలు రద్దుచేసి... దర్శనాలు అమలుపరిచారు. పెద్ద సంఖ్యలో భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు.

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

ఇవీ చూడండి: త్వరలో అమల్లోకి మోటారు వాహన చట్ట సవరణ

Intro:పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి స్వామి వారి దర్శనాలకు బారులుతీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు పరిచి దర్శనాలు అమలుపరిచారు. ఆలయంలోని ఉప ఆలయాల్లో దర్శనాలు చేసుకుని భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారుBody:రాజన్న ఆలయంలో భక్తుల రద్దీConclusion:రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
ఎల్లారెడ్డి... వేములవాడ
9908861508

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.