వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సూర్య గ్రహణం అనంతరం ఆలయ నిర్వాహకులు సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. శుద్ధి అనంతరం భక్తులను ఆలయంలోనికి అనుమతించారు.
వేములవాడ ఆలయంలో సంప్రోక్షణ చర్యలు - Vemulavada temple
సూర్యగ్రహణం ముగిసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో సంప్రోక్షణ చర్యలు చేప్టటారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పూజారులు శుద్ధి చేశారు.
వేములవాడ ఆలయంలో సంప్రోక్షణ చర్యలు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సూర్య గ్రహణం అనంతరం ఆలయ నిర్వాహకులు సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. శుద్ధి అనంతరం భక్తులను ఆలయంలోనికి అనుమతించారు.
Intro:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సూర్య గ్రహణం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు ఆలయంలో సంప్రోక్షణ సుప్రభాత సేవ సుప్రభాత హారతి నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక శుద్ధి నిర్వహించారు
Body:తెరిసిన రాజన్న ఆలయం
Conclusion:తెరిసిన రాజన్న ఆలయం
Body:తెరిసిన రాజన్న ఆలయం
Conclusion:తెరిసిన రాజన్న ఆలయం