ETV Bharat / state

జనాభా దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో ర్యాలీ

author img

By

Published : Jul 11, 2019, 1:46 PM IST

విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని సిరిసిల్ల జిల్లా కలెక్టర్​ కృష్ణ భాస్కర్​ అభిప్రాయపడ్డారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్​ వరకు స్థానికులు ర్యాలీ నిర్వహించారు.

జనాభా ర్యాలీ

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్​ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా పాలనాధికారి​ కృష్ణభాస్కర్​ దీనిని ప్రారంభించారు. అంతకు మునుపు ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్​ అంతర వ్యాక్సిన్​ను ఆవిష్కరించారు. మానవాభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా జనాభా స్థిరీకరణకు కృషి చేయాలని ఆయన అన్నారు. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు.

జనాభా దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో ర్యాలీ

ఇదీ చూడండి : రాజన్న సిరిసిల్లలో వింత.. పందికి జన్మనిచ్చిన బర్రె..

Intro: TG_KRN_61_11_SRCL_PRAPANCHA_JANABHA_RYALI_AVB_G1_TS10040_HD

( )మానవ అభివృద్ధి జీవన ప్రమాణాలను పెంచే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా జనాభా స్థిరీకరణకు కృషి చేయాలని జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్ అన్నారు. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ , గాంధీ విగ్రహం వద్ద నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అంతర వ్యాక్సిన్ ను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో చైనా ముందు వరుసలో ఉండగా తర్వాత స్థానంలో భారత ఉందన్నారు. విద్య వైద్య ఆరోగ్యం మానవ అభివృద్ధి రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా 1.7 శాతం ఉన్న గ్రోత్ రేటును ఒక శాతానికి పరిమితం చేయవచ్చు అన్నారు.

బైట్: కృష్ణ భాస్కర్, జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా.

Body:srcl

Conclusion:ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.