ఇవీ చూడండి: వికారాబాద్లో గులాబీ, హస్తం అభ్యర్థుల కొట్లాట
రాజన్న సిరిసిల్లలో ప్రశాంతంగా పోలింగ్ - RAJANNA SIRISILLA
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తుది దశ ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వేసవి కాలం కావడం వల్ల ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద భారీగా క్యూలైన్లో వేచి ఉన్నారు.
రాజన్న సిరిసిల్లలో ప్రశాంతంగా పోలింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వేములవాడ అర్బన్, రూరల్ మండలం, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి మండలాల్లో 5 జడ్పీటీసీ, 40 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేసవి కాలం కావడం వల్ల ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద భారీగా క్యూలైన్లో వేచి ఉన్నారు.
ఇవీ చూడండి: వికారాబాద్లో గులాబీ, హస్తం అభ్యర్థుల కొట్లాట
sample description