కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని పెద్దమ్మ గుడి చౌరస్తాలో కరోనా చిత్రాన్ని గీశారు. వ్యక్తిగత దూరం పాటిద్దాం... కరోనాను నివారిద్దాం, కేసీఆర్ మాట విందాం... కరోనాను తరిమికొడదాం అనే నినాదాలతో వేసిన పెయింటింగ్ అందరిని ఆకట్టుకుంటుంది.
ఇవీ చూడండి : మే 7 తర్వాత కరీంనగర్ కరోనా ఫ్రీ జోన్ : మంత్రి గంగుల