ETV Bharat / state

పొంగిపొర్లుతున్న మల్లారం వాగు... ప్రధానదారి మూసివేత - rajanna siricilla district latest News

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మల్లారం రోడ్డులోని వాగు పొంగి పొర్లుతోంది. ఫలితంగా ప్రధాన దారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రవాహానికి రెండు వైపులా బారికేడ్లు అడ్డుపెట్టి అధికారులు చర్యలు తీసుకున్నారు.

పొంగిపొర్లుతున్మ మల్లారం వాగు... ప్రధానదారి తాత్కాలిక మూసివేత

author img

By

Published : Aug 21, 2020, 7:40 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పెద్ద ఎత్తున పొంగిపొర్లుతున్నాయి. మల్లారం రోడ్డులోని వాగు పొంగి పొర్లడం వల్ల ప్రధానదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రవాహానికి రెండు వైపులా బారికేడ్లు, కట్టెలతో ప్రయాణికులు రోడ్డు దాటకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ధర్మగుండంలో నిండుగా నీరు...

మరోవైపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ధర్మగుండంలో వర్షపు నీరు నిండుగా వచ్చి చేరింది. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో భక్తులను స్నానాలకు అనుమతించడం లేదు.

పొంగిపొర్లుతున్మ మల్లారం వాగు... ప్రధానదారి తాత్కాలిక మూసివేత
పొంగిపొర్లుతున్మ మల్లారం వాగు... ప్రధానదారి తాత్కాలిక మూసివేత

ఇవీ చూడండి : 'పాజిటివ్ కేసుల్లో 77.17 శాతం మంది కోలుకున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.