ETV Bharat / state

20వ వివాహ వసంతంలోకి అడుగు పెట్టిన కేటీఆర్ దంపతులు - ఎక్స్ వేదికగా విషెస్ - కేటీఆర్ తాజా ట్వీట్

KTR Tweet on His Marriage Anniversary : మాజీ మంత్రి కేటీఆర్ దంపతులు 20వ వివాహ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా సతీమణి శైలిమకు విష్ చేశారు.

KTR Tweet
KTR Tweet on His Marriage Anniversary
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 8:01 PM IST

Updated : Dec 18, 2023, 8:13 PM IST

KTR Tweet on His Marriage Anniversary : తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్​ వివాహ వార్షికోత్సం సందర్భంగా తన భార్య శైలిమకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాదితో వారు 20వ వివాహ వసంతంలోకి అడుగు పెట్టారు. కాగా వీరి వివాహం 2003లో జరిగింది. వీరికి కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య ఉన్నారు.

‘రెండు దశాబ్దాల పాటు కొండంత అండగా నిలిచినందుకు, నాకు ఇద్దరు అందమైన పిల్లలను ఇచ్చినందుకు, నా జీవితంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ‘మనం ఇలాగే కలకాలం కలిసుండాలి’ అంటూ పోస్టు చేశారు. ఇందులో తమ వివాహం నాటి ఫొటోను, భార్యాపిల్లలో దిగిన మరో ఫొటోను కూడా జత చేశారు.

  • Happy 20th anniversary to my beautiful wife Shailima

    Thank you for being a huge pillar of support over the last 2 decades and for giving me two beautiful kids and a being a great partner in this journey

    Here’s to many more years of togetherness pic.twitter.com/8UTpKRXExr

    — KTR (@KTRBRS) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు కేటీఆర్‌ కుమారుడు హిమాన్ష్ కూడా తల్లిదండ్రులకు ఎక్స్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మానాన్నలకు 20వ పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అని ఇంగ్లీష్​లో పోస్టు పెట్టారు. ‘మీరిద్దరూ నా తల్లిదండ్రులు అయినందుకు నేను చాలా అదృష్టవంతుడిని’ అని పేర్కొన్నారు. ‘నేను మిమ్మల్ని చాలాచాలా ప్రేమిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు తాను తన గ్రాడ్యుయేషన్​ నాటి ఫోటోతో పాటు మరో ఇమేజ్​ను జత చేశారు.

  • Happy 20 years Amma and Dadda ❤️

    I’m so fortunate to have you both as my parents❤️❤️

    Thank you for everything and I love you guys very muchhhh❤️ pic.twitter.com/wF6pba9rEc

    — Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Dec 18, 2023, 8:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.