కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సిరిసిల్లలోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ ప్రాంగణాలు కార్తీక దీపాలతో కాంతులీనాయి.
ఇవీ చూడండి: కార్తీక పూర్ణిమం... శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రం