ETV Bharat / state

వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీపీ కమలాసన్‌ ‌రెడ్డి - కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న సీపీ కమలాసన్‌ రెడ్డి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని కరీంనగర్‌ సీపీ కమలాసన్ రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ఎన్ఐఏ అధికారి సీవీ సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అర్చకులు వారికి అందజేశారు.

karim nagar CP Kamalasan reddy visiting Vemulawada Rajanna temple today with family members
సీపీని సన్మానిస్తున్న ఆలయ అధికారులు
author img

By

Published : Jan 24, 2021, 5:36 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఐఏ అధికారి సీవీ సుబ్బారెడ్డి స్వామివారికి పూజలు నిర్వహించారు.

ఏకాదశి పర్వదినం సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఏకాదశి కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.

ఇదీ చూడండి : యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన.. పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.