రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని కల్యాణ మండపంలో గుట్కా దాచి ఉంచారని సమాచారం అందుకున్న జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్క్ఫోర్స్ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో రూ.50 వేల విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నారు.
వేములవాడ పట్టణంలోని కల్యాణ మండలంలో రహస్యంగా గుట్కా నిల్వ చేసిన శ్రీనివాస్, ఎల్లయ్యలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా అరకోటి దాటిన కరోనా కేసులు