ఇవీ చూడండి:పర్యాటక శాఖ ప్రచార గీతానికి అవార్డు
రాజన్న ఆలయంలో హుండీల లెక్కింపు - COUNTING
భక్తులు రాజన్నకు సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కపెట్టారు. నగదు, బంగారం, వెండి రూపేన వచ్చిన కానుకలను లెక్కించారు.
రాజన్నకు ఎన్ని కానుకలొచ్చాయి..?
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో 16 రోజుల హుండీ ఆదాయం లెక్కించారు. మొత్తం కోటీ 43 లక్షలు నగదు, 280 గ్రాములు బంగారం , వెండి 1.6 కిలో కానుకలు అందినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి:పర్యాటక శాఖ ప్రచార గీతానికి అవార్డు
Intro:TG_KRN_12_16_Jagannathuni rathayaatra_Avb_C2
జగిత్యాల జిల్లా మెట్పల్లి లో ఇస్కాన్ మందిరం వారి జగన్నాథుని రథయాత్ర కన్నుల పండువగా సాగింది పట్టణంలోని కీర్తి ఫంక్షన్ హాల్ నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అం స్వామి వారి రథాన్ని పట్టణంలో ఊరేగించారు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు భక్తి సంకీర్తన చేస్తూ వారి భక్తిని చాటుకున్నారు మతం రథాన్ని ముందుకు సాగుతున్న సమయంలో లో పలువురు ఇస్కాన్ భక్తులు రోడ్లను శుభ్రం చేస్తూ మరికొందరు రంగు రంగుల ముగ్గులను వేస్తారు అందరినీ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఇస్కాన్ ఆలయ గురువుతో పాటు పలువురు భక్తులు సంకీర్తనలకు నృత్యాలు చేసి ఇ అందరిలో భక్తిని నింపారు అనంతరం పలు వీధుల గుండా స్వామి వారి రథాన్ని ఊరేగించి పట్టణంలోని వెంకట్ రెడ్డి గార్డెన్ లో స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం మహా హారతి ఇచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి
Body:rathayaatra
Conclusion:TG_KRN_12_16_Jagannathuni rathayaatra_Avb_C2