ETV Bharat / state

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ - వేములవాడ రాజన్న ఆలయం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే స్వామి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. రద్దీ దృష్ట్యా అధికారులు ఆర్జిత సేవలు రద్దు చేశారు.

భక్తుల రద్దీ
author img

By

Published : May 20, 2019, 11:46 AM IST

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయం వేకువ జామునుంటే భక్తులతో కిటికిటలాడుతోంది. అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం దర్శనానికి అనుమతిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలాచరించి స్వామి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఆలయ అధికారులు రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు రద్దు చేసి... లఘు దర్శనం అమలు చేశారు.

ఇదీ చూడండి : అన్నీ సర్వేలు... అధికార తెరాస వైపే....

Intro:filename:

tg_adb_12_19_kagaznagarlo_computer_hack_avb_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఓ కంప్యూటర్ హ్యాక్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పట్టణంలోని కృష్ణ డిజిటల్ స్టూడియో కి చెందిన కంప్యూటర్లో గత మూడు రోజులుగా ఫైల్స్ ఓపెన్ కావడం లేదు. పరిస్థితి అర్థం కాని స్టూడియో యజమాని శ్రీధర్ కంప్యూటర్ నిపుణుడికి చూపించాడు. అయిన కానీ ఫైల్స్ తెరుచుకోకపోవడంతో ఫోల్డర్లు అన్ని చెక్ చేయగా అందులో ఒక నోట్ రూపం ఇక సందేశం కనిపించింది. అది ఓపెన్ చేసి చదవగా... మీ కంప్యూటర్ మళ్ళీ మాములు స్థితికి రావాలంటే తమకు 980డాలర్లు చెల్లించాలని, 72 గంటల్లో స్పందిస్తే 490 డాలర్లు చెల్లిస్తే సరిపోతుందంటూ ఆ సందేశ సారాంశం. తన కంప్యూటర్ హ్యాక్ అయిందని గ్రహించిన యజమాని శ్రీధర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు స్టూడియోకు వచ్చి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తామని తెలిపోయినట్లు స్టూడియో యజమాని శ్రీధర్ తెలిపారు.

బైట్:
స్టూడియో యజమాని: శ్రీధర్

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.