ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. సాధారణ దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని శీఘ్రదర్శనం అమలు చేస్తున్నారు. ఆర్జిత సేవలు నిలిపేశారు.
ఇవీ చూడండి :సార్వత్రిక ఎన్నికలపై ఈసీ దృష్టి