రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. శివారు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. పట్టణంలోని ప్రధాన రోడ్లపైన మురుగు నీటి కాలువలు పొంగిపొర్లాయి.
ఇదీ చూడండి: మేడ్చల్లో గుర్తుతెలియని బాలిక మృతదేహం లభ్యం