రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. జిల్లాలోని వేములవాడ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారి నీటితో నిండిపోయింది. పట్టణంలోని మూలవాగులో నీటి ప్రవాహం పెరిగింది. రాజన్న ఆలయం ముందు వరద నీటితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.
రాజన్న సిరిసిల్లలో భారీ వర్షం - రాజన్న సిరిసిల్లలో భారీ వర్షం
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో వేములవాడలో ప్రధాన రహదారిపై వరదనీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
![రాజన్న సిరిసిల్లలో భారీ వర్షం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4546287-636-4546287-1569390669017.jpg?imwidth=3840)
రాజన్న సిరిసిల్లలో భారీ వర్షం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. జిల్లాలోని వేములవాడ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారి నీటితో నిండిపోయింది. పట్టణంలోని మూలవాగులో నీటి ప్రవాహం పెరిగింది. రాజన్న ఆలయం ముందు వరద నీటితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.
రాజన్న సిరిసిల్లలో భారీ వర్షం
రాజన్న సిరిసిల్లలో భారీ వర్షం
Intro:Body:Conclusion: