రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న బద్ది పోచమ్మ గుడికి బోనాలు సమర్పించుకునెందుకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రీతిపాత్రమైన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టారు. ఆలయ వీధులన్నీ బోనాలు ఎత్తుకున్న మహిళలతో కిక్కిరిసిపోయాయి.
ఇవీ చూడండి:నేరేడుచర్లలో తెరాస తీరు దారుణం: మర్రి