ETV Bharat / state

వేములవాడలో భక్తుల రద్దీ - devotees in vemulawada

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తిక సోమవారం వేడుకలను పురస్కరించుకుని భక్తులు ఆలయానికి పోటెత్తారు.

వేములవాడలో భక్తుల రద్దీ
author img

By

Published : Nov 18, 2019, 1:17 PM IST

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి... కోడె మొక్కులు చెల్లించుకుని స్వామి దర్శనానికి క్యూ కట్టారు. భక్తుల రద్దీతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. దర్శనానంతరం ప్రాంగణంలో మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేములవాడలో భక్తుల రద్దీ

ఇవీ చూడండి: జాతీయ రహదారిపై ట్రక్కు-బస్సు ఢీ..10మంది మృతి

Intro:తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా వేకువజాము నుండే భక్తులు స్వామి దర్శనానికి క్యూ కట్టారు. అంతకుముందు ధర్మగుండం లో స్నానాలు ఆచరించి న అనంతరం తడిబట్టలతో కోడె మొక్కు చెల్లించారు. ఆలయంలో భక్తుల రద్దీతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. దర్శనానంతరం ప్రాంగణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు

Body:రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

Conclusion:రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.