రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలకేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 34వ వర్ధంతిని నిర్వహించారు. ఎంపీపీ మానస, సర్పంచ్ అనిత, రజక సంఘం అధ్యక్షులు తిరుపతి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలకపాత్ర పోషించిన వీరనారి అని వారు కొనియాడారు. ఐలమ్మ ఆశయాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండిః కేటీఆర్ ఆదేశాలతో బల్దియా అధికారుల బస్తీ బాట