ఇవీ చూడండి :గడ్కరీ వ్యక్తిత్వం X భాజపాపై వ్యతిరేకత!
'సింగరేణిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి'
సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. గెలిపిస్తే సమస్యలన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
గెలిపిస్తే కార్మిక సమస్యలన్ని పరిష్కరిస్తా : చంద్రశేఖర్
పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ-2 డివిజన్ 11వ బొగ్గుగనిలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ ప్రచారం నిర్వహించారు. విధులకు వచ్చే కార్మికులను కలిసి చేతి గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే కార్మికుల ఆదాయ పన్ను రద్దు చేస్తామని, పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. తెరాస ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపిందని, రానున్న రోజుల్లో కార్మికుల పక్షాన ముందుండి పోరాడతానన్నారు.
ఇవీ చూడండి :గడ్కరీ వ్యక్తిత్వం X భాజపాపై వ్యతిరేకత!
Intro:FILENAME: TG_KRN_31_30_CONGRESS_PRACHARAM_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191
యాంకర్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని అర్జీ-2 డివిజన్ గోదావరిఖని 11వ బొగ్గుగని పై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ ర్ కార్మికులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గా విధులకు వచ్చే కార్మికులను కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని స్వయంగా కార్మికులను కలిసి ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ కార్మికులను కోరారు కార్మికుల సమస్యల పట్ల అవగాహన కలిగిన తనకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కార్మికులను కోరారు ఈ సందర్భంగా పదవి విరమణ పొందుతున్న కార్మికులతో పాటు వారి కుటుంబాలకు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా తనను గెలిపించాలని విన్నవించారు అనంతరం 11వ బొగ్గు గని పై ఏర్పాటుచేసిన గేట్ మీటింగ్లో ఎంపీ అభ్యర్థి చంద్ర శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కార్మికుల ఇన్కంటాక్స్ రద్దు చేస్తామని అలాగే పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వివరించారు గత ప్రభుత్వాలు కార్మికుల పట్ల వివక్ష చూపారని రానున్న రోజుల్లో కార్మికుల సమస్యల పట్ల ముందుండి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఒకసారి అవకాశం కల్పించాలని కార్మికులను కోరారు తెరాస కు మరియు భాజపాకు ఓటు వేస్తే కార్మికులకు ఒరిగేది ఏమీ లేదని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు ప్రశ్నించే గొంతుతో కార్మికుల సమస్యలను పరిష్కరించే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని ఈ మారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దేశంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాలని ఈ సందర్భంగా కార్మికులను కోరారు
బైట్:1). చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి
Body:yhh
Conclusion: