ETV Bharat / state

'మద్యానికి బానిసైన భర్తను చంపిన భార్య' - undefined

తాగుడుకు బానిసైన భర్త ఆగడాలను తట్టుకోలేకపోయిన భార్య..తన భర్తను కత్తితో పొడిచి చంపిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో కలకలం రేపింది.

సహనం కోల్పోయి తాగుబోతు భర్తను కడతేర్చిన భార్య
author img

By

Published : Oct 12, 2019, 3:46 AM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్ నగర్​లో దారుణం చోటు చేసుకుంది. నిత్యం మద్యం తాగి భార్యను వేధింపులకు గురి చేస్తున్న భర్తను ఆగ్రహంతో కత్తితో దాడి చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్​లో లొంగిపోయింది. గోదావరిఖని జవహర్ నగర్ కు చెందిన కొయ్యడ చంద్రయ్య గోదావరిఖని 7 ఎల్ఈపీ బొగ్గు గనిలో ట్రామర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలం నుంచి మద్యానికి బానిసై నిత్యం చిత్తుగా తాగి కుటుంబ సభ్యులను వేధించేవాడు. అనుమానంతో భార్యను ఇబ్బందులకు గురి చేసే వాడు. సహనం కోల్పోయిన భార్య భాగ్యమ్మ మద్యం తాగి వచ్చిన చంద్రయ్యతో గొడవ పడింది. శరీరంపై కారం పొడి చల్లి ఇంట్లో ఉన్న కత్తితో మెడపై, శరీరంపై విచక్షణారహితంగా దాడి చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్​లో లొంగిపోయింది. గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

సహనం కోల్పోయి తాగుబోతు భర్తను కడతేర్చిన భార్య

ఇవీ చూడండి : ఉద్యోగుల సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తాం: సీఎం

Intro:FILENAME: TG_KRN_31_11_MURDER_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
నోట్ సార్ స్క్రిప్ట్ కు సంబంధించిన విజువల్స్ ఎఫ్.టి.పి లో పంపించాను..

యాంకర్ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది నిత్యం మద్యం తాగి వేధింపులకు గురి చేస్తున్న భర్తను ఆగ్రహంతో కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా చంపిన ఘటన గోదావరిఖనికి పట్టణంలో కలకలం రేపింది అనంతరం పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు లొంగిపోయింది ఈ మేరకు గోదావరిఖని జవహర్ నగర్ కు చెందిన కొయ్యడ చంద్రయ్య గోదావరిఖని 7 ఎల్ఈపి బొగ్గుగనిలో ట్రామర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంత కాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు అని నిత్యం చిత్తుగా తాగి కుటుంబ సభ్యులను వేధించేవాడు అంతేకాకుండా అనుమానంతో భార్యను ఇబ్బందులకు గురి చేసే వాడని దీంతో సహనం కోల్పోయిన భార్య భాగ్యమ్మ మద్యం తాగి వచ్చి చంద్రయ్య తో గొడవ పడింది శరీరంపై కారం పొడి చల్లి ఇంట్లో ఉన్న కత్తితో మెడపై శరీరం పై విచక్షణారహితంగా చంపింది అనంతరం పోలీస్ స్టేషన్లో లేకపోయింది ఈ సంఘటన తెలుసుకున్న గోదావరిఖని ఒకటో పట్టణ సిఐ రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు కాగా చంద్రయ్యకు ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు.
బైట్:1). పర్స రమేష్, సిఐ ,గోదావరిఖని-1

Body:ghhj

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.