ETV Bharat / state

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం: దేవసేన

పెద్దపల్లి లోక్​సభ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్​ దేవసేన తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో అధికంగా బలగాలు మోహరించామన్నారు.

author img

By

Published : Apr 9, 2019, 10:25 PM IST

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం

పెద్దపల్లి పార్లమెంట్​ నియోజకవర్గంలో గురువారం జరగనున్న పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్​ దేవసేన తెలిపారు. 307 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని.. వాటిపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు కలెక్టర్​ దేవసేన.

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం
ఇవీ చూడండి: ఓట్ల కోసం.. కోట్లు కుమ్మరిస్తోన్న నేతలు!

Intro:ఫైల్: TG_KRN_42_09_COLLECTOR_INTERVIEW_AB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గురువారం జరగనున్న లోక్ సభ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు పెద్దపెళ్లి కలెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. పెద్దపల్లి లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు 1835 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 5000 మంది పోలింగ్ సిబ్బంది, పూర్తిస్థాయిలో భద్రతా బలగాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ దేవసేన పేర్కొన్నారు. ప్రధానంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 307 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పెద్దపెళ్లి కలెక్టర్ దేవసేన తో ఈటివి ముఖాముఖి.
....పీటూసీ లక్ష్మణ్,పెద్దపల్లి

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.