పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. లెక్కింపు జరుగుతున్నప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎలా మసులుకోవాలో అధికారులు వారికి వివరించారు. ఎన్నికల ఏజెంట్లు వారి విధులను ఏ విధంగా నిర్వహించాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు మరియు ఏజెంట్లకు పాసులు జారీ చేశారు .
ఇవీ చూడండి: జూరాల వద్ద ఫ్లెమింగ్ బర్డ్స్ సందడి