పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మొదటి విడత ప్రాదేశిక పోలింగ్ చాలా మందకొడిగా కొనసాగుతోంది.రామగిరి మండలంలోని చందనపూర్, పన్నూరు, సెంటినరీ కాలనీ మొదలగు పోలింగ్ కేంద్రాల్లో ఎండ తీవ్రత వల్ల ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
ఇవీ చూడండి: సంగారెడ్డి జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ