ETV Bharat / state

గోదావరిఖని డిపోలో 24 గంటల నిరాహార దీక్ష

author img

By

Published : Oct 31, 2019, 3:04 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోలో ఆర్టీసీ కార్మికులు 24 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు.

గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష
గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష

27 రోజులుగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని పెద్దపల్లి జిల్లా ఆర్టీసీ ఐకాస నేతలు మండిపడ్డారు. గోదావరిఖని డిపోలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు భాజపా నాయకులు సహా పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు.

Intro:FILENAME: TG_KRN_31_31_RTC_NIRAHARA_DEEKSHA_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST) 9394450191.
యాంకర్ :పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్షను ఆర్టీసీ జేఏసీ నాయకులు దీక్షలో కూర్చున్న కార్మికులకు దండలు వేసి దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా గా ఆర్టీసి జెఎసి చేపట్టిన సమ్మెలో భాగంగా 27 రోజు చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షకు ఆర్టీసీ కార్మికులతో పాటు ఉ ఉ పలు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత 20 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇప్పటికే ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా 20 మంది కార్మికుల నన్ను బలి తీసుకున్న ప్రభుత్వం ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల నిరాహారదీక్షకు భాజపా పలు కార్మిక సంఘాల నాయకులు దీక్ష లో కూర్చుని కార్మికులకు మద్దతు తెలిపారు ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటాలు ఆపేది లేదని కార్మికులకు అండగా ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
బైట్ : నాగేందర్, ఆర్టీసీ జేఏసీ నాయకులు, గోదావరిఖని

Body:fgbhjj

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.