ETV Bharat / state

నామపత్రాలు దాఖలు చేసిన వెంకటేశ్​ నేతకాని - minister

తెరాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వెంకటేశ్​ నేతకాని నామపత్రాలు దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా మంత్రి కొప్పుల, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.

నామినేషన్​ దాఖలు చేసిన పెద్దపల్లి తెరాస అభ్యర్థి
author img

By

Published : Mar 25, 2019, 1:39 PM IST

నామినేషన్​ దాఖలు చేసిన పెద్దపల్లి తెరాస అభ్యర్థి
తెరాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేతకాని నామినేషన్ వేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్యలు ఎంపీ అభ్యర్థి వెంకటేష్​కు మద్దతుగా వచ్చారు. తెరాస విజయం ఖాయమని ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:తలసాని కుమారుడి భారీ నామినేషన్ ర్యాలీ​

Intro:ఫైల్: TG_KRN_42_25_TRS NAMINATION_AV_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: తెరాస పార్టీ పెద్దపెళ్లి ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత ఈరోజు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్యలు ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేత మద్దతుగా వెళ్లారు.

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.