పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో తెరాస నాయకులతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు భారీ బైక్ ర్యాలీ చేశారు. ఎంపీ అభ్యర్థి వెంకటేశ్‌కు మద్దతుగా చేసిన ఈ ర్యాలీని.. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన వీధుల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కారు గుర్తుకే ఓటెయ్యాలంటూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: మూడు రాష్ట్రాల సరిహద్దులో గెలుపెవరిది?