ETV Bharat / state

వేగం 160.. కారు నుజ్జు - అతి వేగం

లారీని వెనుక నుంచి ఢీకొని కారు నుజ్జునుజ్జైంది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ డ్రైవర్ మరణించాడు.

అతి వేగం
author img

By

Published : Feb 24, 2019, 10:53 PM IST

అతి వేగం
పెద్దపల్లి జిల్లా నర్సయ్య పల్లి వద్ద రాజీవ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన మారుతీ కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా డ్రైవర్ మృతి చెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండిఫిట్​నెస్​పై దృష్టిపెట్టండి

Intro:Slug : TG_NLG_21_24_DHURAJPALLY_JATHARA_AV_C1

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , కం, సూర్యాపేట.

( ) యాదవుల ఆరాధ్యదైవం దురాజ్ పల్లి లింగమంతుల స్వామి ఆలయానికి భక్తుల రాక ప్రారంభమైంది. ఈ ఈ అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే జాతరకు ఇప్పటి నుంచే భక్తుల తాకిడి పెరుగుతుంది సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవర పెట్టే తరలింపుతో జరిగే వేడుకల ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం దేవర పెట్టెను భక్తులు కాలినడకన దురాజ్ పల్లి గట్టుకు తీసుకురానున్నారు. దేవరపెట్టే చేరుకున్న అనంతరం వేడుకలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో రెండో అతి పెద్ద జాతర కావడంతో లక్షలాది భక్తులు దర్శించుకుంటారు. బేరీల చెప్పులు , గజ్జెల లాగులతో యాదవ సోదరులు లింగమంతుల స్వామి వారి ని దర్శించిముంటున్నారు.

Body:.....

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.