ETV Bharat / state

అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, హోమం - peddapalli distrcit

గోదావరిఖని విట్టల్ నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

మంత్రోచ్ఛారణలతో స్వామివారికి అభిషేకం
author img

By

Published : Apr 19, 2019, 9:35 PM IST

హనుమాన్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హనుమాన్ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గోదావరిఖని విట్టల్ నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేపట్టారు. స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ప్రత్యేక పూజలు

ఇవీ చూడండి : మన ప్రాంతం... మన పాఠశాల

Intro:FILENAME: TG_KRN_31_19_HANUMANJAYANTHI_VEDUKALU_AVB_C7, A.KRISHNA,GODAVARIKHANI, PEDDAPALLI(DIST) 9394450191
యాంకర్ : చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో హనుమాన్ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు అర్చనలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరిఖని విట్టల్ నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు తోపాటు హోమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు స్వామివారి దర్శనం కోసం భక్తులు రద్దీ తో ఆలయం కిటకిటలాడింది అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

Body:య్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.