ETV Bharat / state

ఏఐటీయూసీలోకి పలు కార్మిక సంఘాల నేతల చేరిక - labour union

ఏఐటీయూసీ కార్మికులకు చేస్తున్న కృషిని గుర్తించి పలువురు సింగరేణి కార్మికులు తమ యూనియన్​లో చేరారని ఏఐటీయూసీ నాయకులు అన్నారు.

ఏఐటీయూసీలోకి పలు కార్మిక సంఘాల నేతల చేరిక
author img

By

Published : Aug 27, 2019, 12:23 PM IST

ఏఐటీయూసీలోకి పలు కార్మిక సంఘాల నేతల చేరిక

పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్​లోని పలు కార్మిక సంఘాల నాయకులు ఏఐటీయూసీలో చేరారు. సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్​ అధ్యక్షులు వారికి కండువా కప్పి యూనియన్​లోకి ఆహ్వానించారు. అనంతరం పట్టణ ప్రధాన వీధులగుండా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్మికుల కోసం ఏఐటీయూసీ చేస్తున్న కృషిని గుర్తించి పలు కార్మిక సంఘాల నాయకులు చేరారని, భవిష్యత్​లో మరిన్ని చేరికలుంటూయని ఏఐటీయూసి నాయకులు తెలిపారు.

Intro:FILENAME: ,TG_KRN_31_27_AITUC_BYKE_RYALLY_AVB_TS10039.A.KRISHNA,GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.

యాంకర్ :పెద్దపెల్లి జిల్లా రామగుండం సింగరేణి ఆర్జి_1 ఏరియాలోని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ లోకి పలు కార్మిక సంఘాల నాయకులు చేరారు ఈ మేరకు గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో రామగుండం రీజియన్ లోని పలు కార్మిక సంఘాల నాయకులు భారీగా మొత్తంలో ఏ ఐ టి యు సి యూనియన్లో చేరారు ఈ మేరకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వై గట్టయ్య పలు కార్మిక సంఘాల నాయకులకు కండువా కప్పి యూనియన్ లోకి కి ఆహ్వానించారు సందర్భంగా మొదటగా గోదావరిఖని జిఎం కార్యాలయం సమీపంలోని భాస్కర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ఎత్తున ఊరేగింపు పట్టణ ప్రధాన వీధుల మీదుగా యూనియన్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఏ ఐ టి యు సి కార్మికులకు చేస్తున్న కృషిని గుర్తించి పలువురు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్లో చేయడం జరిగిందని భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని అన్నారు గుర్తింపు కార్మిక సంఘం గా గెలిచిన టీబీజీకేఎస్ కంపెనీకి సంఘం గా మారిపోయి కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని అనేక హక్కులు పోగొట్టింది అని ఆయన పేర్కొన్నారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రెండు సార్ల గుర్తుంపు కార్మిక సంఘంగా గెలిచి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు ఈ కార్యక్రమంలో లో కార్మికులు పాల్గొన్నారు. బైట్ : 1).వై గట్టయ్య, ఏ ఐ టి యూ సి. అధ్యక్షులు రామగుండం.

Body:vhu

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.