పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున మొదటి అంతస్తులోని మెయిన్ వార్డులో విద్యుత్ స్విచ్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ఆసుపత్రి సిబ్బంది రోగులను కిందికి తరలించారు. మంటలు చెలరేగడంతో పొగ అలుముకుంది. వెంటనే స్పందించిన సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్విచ్ బోర్డు పూర్తిగా కాలిపోయి కింద ఉన్న రోగుల మంచాలు కాలిపోయాయి. ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు కోరుతున్నారు.
ఆసుపత్రిలో మంటలు... భయాందోళనలో రోగులు - ఆసుపత్రిలో మంటలు... భయాందోళనలో రోగులు
సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ స్విచ్ బోర్డులో మంటలు చెలరేగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రోగులను బయటకు పంపించేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున మొదటి అంతస్తులోని మెయిన్ వార్డులో విద్యుత్ స్విచ్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ఆసుపత్రి సిబ్బంది రోగులను కిందికి తరలించారు. మంటలు చెలరేగడంతో పొగ అలుముకుంది. వెంటనే స్పందించిన సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్విచ్ బోర్డు పూర్తిగా కాలిపోయి కింద ఉన్న రోగుల మంచాలు కాలిపోయాయి. ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు కోరుతున్నారు.
నోట్ సార్ స్క్రిప్టుకు సంబంధించిన మరికొన్ని విజువల్స్ వాట్సాప్లో పంపించాను పరిశీలించగలరు
యాంకర్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం లో రోగులకు తప్పిన పెను ప్రమాదం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున మొదటి అంతస్తులోని మెయిల్ వార్డులో విద్యుత్ స్విచ్ బోర్డు లో ఒక్కసారిగా మంటలు చెలరే గాయి దీంతో గమనించిన ఆస్పత్రి సిబ్బంది రోగులను కిందికి తరలించారు స్విచ్ బోర్డు లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూలతో ఆస్పత్రి వార్డులు పొగమంచు కమ్ముకుంది ఏం జరుగుతుందో తెలియక ఆస్పత్రి సిబ్బంది రోగులు ఆందోళనకు గురయ్యారు వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది స్విచ్ బోర్డు పూర్తిగా కాలిపోయి కింద ఉన్న రోజుల మంచాలు కాలిపోయాయి ఆస్పత్రిలో రోగులకు అందించే గ్యాస్ సిలిండర్ ఉండడంతో అయినా రోజులు మంటలు పుట్టి ఆగిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు సింగరేణి హాస్పిటల్ ఫైర్ సేఫ్టీ ఉండేలా చర్యలు తీసుకోవాలని నా బంధువులు ఆరోపించారు పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద సింగరేణి ఆస్పత్రి కావడంతో ఆస్పత్రి అధికారులు సింగరేణి అధికారులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు
Body:ర్థ్హ్టుఉహ్
Conclusion: