ETV Bharat / state

యాజమాన్య నిర్లక్ష్యం - GODAVARIKHANI

ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్య నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపంగా మారుతోంది. నాణ్యత లేని వసతులతో చిన్నారులను ప్రమాదాలకు గురిచేస్తున్నారు.

యాజమాన్య నిర్లక్ష్యంతో విద్యార్థులకు గాయాలు
author img

By

Published : Mar 1, 2019, 5:37 PM IST

యాజమాన్య నిర్లక్ష్యంతో విద్యార్థులకు గాయాలు
పెద్దపల్లి జిల్లా అంతర్గాం టీటీఎస్ ​ కాలనీలోని శ్రీవాణి ఉన్నత పాఠశాలలో ప్రమాదం తప్పింది. పాఠశాలపై అంతస్తుకు ఎక్కే సమయంలో పరదాగా ఉన్న గోడ కూలి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. యాజమాన్యం స్పందించి చిన్నారులను గోదావరిఖనిలోని సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మధ్యాహ్నం విరామ ​ సమయంలో జరిగిందని గాయపడ్డ విద్యార్థి తండ్రి వాపోయాడు.

నిర్లక్ష్యమే కారణం:

యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో వసతులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు.

ఇవీ చూడండి:బాలుడి మృతి

Intro:TG_WGL_16_01_CRAFT_EXHIBITION_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఓరుగల్లులోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థ క్రాఫ్ట్ ప్రదర్శనను చేపట్టింది కాశిబుగ్గ లోనే బాల జ్యోతి ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలు ఉంచారు ఇంట్లో నిరుపయోగంగా పడివున్న ప్లాస్టిక్ బాటిల్ లో తో పాటు వార్తాపత్రికలు లాంటి వస్తువులను ఉపయోగించి వాటికి రంగులు అద్ది అందమైన వస్తువులను తయారు చేశారు ఇలాంటి ప్రదర్శనతో విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పాఠశాల ప్రధాన అధ్యాపకుడు చక్రపాణి అభిప్రాయం వ్యక్తం చేశారు అందమైన వస్తువులతో పాఠశాల ప్రాంగణం కొత్త కళను సంతరించుకుంది

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.