ETV Bharat / state

Payal: పెద్దపల్లిలో ఆర్​ఎక్స్​100 బామ​ పాయల్​​ సందడి - payal rajput in peddapalli

పెద్దపల్లిలో ఆర్​ఎక్స్​100 హీరోయిన్​ పాయల్​ రాజ్​పుత్​ సందడి చేశారు. నగరంలోని వెంకటేశ్వర ప్యామిలీ షాపింగ్​మాల్​ను ప్రారంభించేందుకు వచ్చిన అందాల తారను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. పెద్దపల్లికి రావటం సొంతూరికి వచ్చినట్టు ఉందని పాయల్​ తెలిపారు.

rx100 movie heroine payal Rajput in peddapalli

author img

By

Published : Jul 11, 2021, 4:56 PM IST

పెద్దపల్లిలో ఆర్​ఎక్స్​100 హీరోయిన్​ పాయల్​​ సందడి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హీరోయిన్ పాయల్ రాజ్​పుత్ సందడి చేశారు. నగరంలోని వెంకటేశ్వర ప్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అందాల తార పాయల్​ రాజ్​పుత్ షాపింగ్​మాల్​ను ప్రారంభించారు. జ్యోతి వెలిగించిన పాయల్​... మాల్​లోని పలు అందమైన చీరలను ప్రదర్శిస్తూ.. అందరిని ఆకట్టుకున్నారు.

సొంతింటికి వచ్చినట్టుంది...

"పెద్దపల్లిలో పాపింగ్​మాల్​ ప్రారంభించటం ఎంతో ఆనందంగా ఉంది. మాల్​ యజమానులకు కృతజ్ఞతలు. మినీ బడ్జెట్​లో మెగా షాపింగ్​ అనే ట్యాగ్​లైన్​ నాను చాలా నచ్చింది. మధ్యతరగతి ప్రజలు షాపింగ్​మాల్​కు వెళ్లాలంటే భయపడతారు. ధరలు ఎక్కువగా ఉంటాయని... వాటిని మనం భరించలేమని.. రావటానికి వెనకడుగు వేస్తారు. వెంకటేశ్వర షాపింగ్​మాల్​ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సరసమైన ధరల్లో కుటుంబసమేతంగా షాపింగ్​ చేసేలా మంచి బట్టలను అందుబాటులో ఉంచారు. ఇక్కడ చీరలు నాకు చాలా నచ్చాయి. మళ్లీ ఒక్కసారి వచ్చి నేను ఇక్కడ షాపింగ్​ చేస్తా. ఇక్కడి రావటం సొంత ఊరికి వచ్చిన అనుభూతినిస్తోంది."- పాయల్​ రాజ్​పుత్​, హీరోయిన్​.

పాయల్​ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. తనను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులకు హీరోయిన్ పాయల్​ అభివాదం చేస్తూ.. పలకరించారు.

ఇదీ చూడండి: Akhil 'Agent': కళ్లు చెదిరే ఫిజిక్​తో అఖిల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.