ETV Bharat / state

మంథనిలో ముక్కునేలకు రాస్తూ ఆర్టీసీ కార్మికుల నిరసన

పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ కార్మికులు ముక్కు నేలకు రాసి వినూత్న నిరసన తెలిపారు. ఇక పై కేసీఆర్​కు ఓటు వేయమంటూ నినాదాలు చేశారు.

మంథనిలో ముక్కునేలకు రాస్తూ ఆర్టీసీ కార్మికుల నిరసన
author img

By

Published : Nov 14, 2019, 7:41 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 41వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తోందని ఆర్టీసీ కార్మికులు వాపోయారు.

ప్రభుత్వం రోజుకో ప్రకటన చేయించడం వల్ల కార్మికులు మనోధైర్యం కోల్పోతున్నారని.. నిరాశకు గురైన ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ఇకపై ఆర్టీసీ కార్మికులెవరూ తెరాస పార్టీకి ఓటు వేయబోమంటూ ముక్కు నేలకు రాస్తూ వినూత్న నిరసన తెలిపారు.

మంథనిలో ముక్కునేలకు రాస్తూ ఆర్టీసీ కార్మికుల నిరసన

ఇదీచూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా

Intro:పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ కార్మికులు ముక్కు నేలకు రాసి వినూత్న నిరసన తెలిపారు.
మంథనిలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 41 వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్ల్ నెరవేర్చాలని సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పోలీస్ లతో అక్రమ అరెస్టులు చేయిస్తుంది. ప్రభుత్వం రోజుకో ప్రకటన చేయించడంతో దీంతో కార్మికులు మనోధైర్యం కోల్పోయి నిరాశకు గురైన ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సకలజనుల సమ్మెలో భాగంగా 28రోజులు మీతో పాటు ఆర్టీసీ కార్మికులాందరము కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను అధికారం లోకి రాగానే పట్టించుకోవడం లేదని, ఇకపై ఆర్టీసీ కార్మికులు ఎవరు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఓటు వేయమని నిర్ణయించుకున్నామని ఈ ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా కేసీఆర్ కు ఓటు వేసి గెలిపించి తప్పు చేశామని ముక్కు నేలకు రాసి వినూత్నంగా నిరసన తెలుపుతున్నట్లు ఆర్టీసీ కార్మికులు తెలిపారు. మహిళ కార్మికులు సైతం ముక్కు నేలకు రాసారు.Body:యం.శివప్రసాద్, మంథని.Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.