ETV Bharat / state

'గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించండి' - పెద్దపల్లి

క్రీడా పోటీల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని రామగుండం మండల విద్యాధికారి  డానియల్ పేర్కొన్నారు.

'గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించండి'
author img

By

Published : Aug 21, 2019, 3:11 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసి జడ్పీహెచ్​ పాఠశాల క్రీడామైదానంలో మండల స్థాయి ఎస్​జీఎఫ్ క్రీడా పోటీలను నిర్వహించారు. మండల విద్యాధికారి డానియల్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఈ క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పాల్గొననున్నారు.

'గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించండి'

ఇవీ చూడండి: దిల్లీలో రెచ్చిపోయిన దుండగులు... నడిరోడ్డుపైనే చోరీ!

Intro:FILENAME:TG_KRN_31_20_MANDALASTHAYEE_SPORTS_VO_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: క్రీడా పోటీల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని రామగుండం మండల విద్యాధికారి డానియల్ పేర్కొన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టిపిసి జెడ్.పి.హెచ్.ఎస్. పాఠశాల క్రీడామైదానంలో రామగుండం మండల స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీలను మండల విద్యాధికారి క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఈ క్రీడా పోటీల్లో ఎంతగానో దోహదపడతాయి అన్నారు ప్రతి ఒక్కరూ విజయం సాధించేలా కృషి చేయాలన్నారు రెండు రోజుల పాటు జరిగే ఉమ్మడి రామగుండం లోని మండల స్థాయి క్రీడా పోటీలలో పలు పాఠశాల లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ క్రీడ పోటీలో పరుగుపందెం కబడ్డీ కోకో పోటీల్లో విద్యార్థినిలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి
బైట్: 1). డానియల్, మండల విద్యాధికారి రామగుండం

Body:tghh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.