ETV Bharat / state

'రామగుండం 50 డివిజన్లలో గెలుస్తాం' - peddapalli news

భాజపా కాంగ్రెస్ పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, రామగుండం కార్పొరేషన్​లో గులాబీజెండా ఎగుర వేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మహిళా సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.

Ramagundam wins 50 divisions at peddapalli
'రామగుండం 50 డివిజన్లలో గెలుస్తాం'
author img

By

Published : Jan 8, 2020, 12:35 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మహిళా సమ్మేళన కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. దేశంలోనే పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస అని అన్నారు. రామగుండం నియోజకవర్గానికి నిత్య ప్రజాసేవకులుగా కోరికంటి చందర్ ఎమ్మెల్యేగా ఉండటం ఈ ప్రాంత అదృష్టమన్నారు. 18 గంటల పాటు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు.

రామగుండం నగరపాలక సంస్థలో 50 డివిజన్లలో తెరాస గెలుపు ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. రానున్న నగరపాలక ఎన్నికల్లో తెరాస గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, భాను ప్రసాద్ రావు, ఇతర తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

'రామగుండం 50 డివిజన్లలో గెలుస్తాం'

ఇదీ చూడండి : తెలుగు ఓటర్లు.. మలయాళం పేర్లు

Intro:FILENAME: TG_KRN_32_07_ATTN_MUNCI_TRS_MEETING_MINISTER_AVB_TS10039,A.KRISHNA,GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: రామగుండం కార్పోరేషన్ లో గులాబీ జెండా ఎగుర వేశామని భాజపా కాంగ్రెస్ పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
వాయిస్ ఓవర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీ లో లక్ష్మీ గార్డెన్ లో రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సమ్మేళన కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు భాను ప్రసాద్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను మహిళలకు వివరించారు దేశంలోనే పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని అన్నారు . తెలంగాణ ఉద్యమ మహానేత దేశానికి ఆదర్శ ముఖ్యమంత్రిగా కీర్తించబడుతున్న కెసిఆర్ పాలనాదక్షత అభివృద్ధి సంక్షేమ పథకాలు తెరాసకు కొండంత బలం అని రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా తెరాస విజయం తధ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు రామగుండం నియోజకవర్గానికి నిత్య ప్రజాసేవకులుగా కోరికంటి చందర్ ఎమ్మెల్యేగా ఉండటం ఈ ప్రాంత అదృష్టమని 18 గంటల పాటు ఈ ప్రాంత అభివృద్ధికి పాల్పడుతున్నారన్నారు రామగుండం నగరపాలక సంస్థలో 50 డివిజన్ లో తెరాస జెండా ఎగురవేయడం ఖాయమన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు రానున్న నగరపాలక ఎన్నికల్లో తెరాస గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా మహిళామణులకు సూచించారు ఈ కార్యక్రమంలో తెరాస నాయకులతో పాటు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
బైట్: 1). కొప్పుల ఈశ్వర్ ,సంక్షేమ శాఖ మంత్రి

Body:gyh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.